Breaking News
Home / National / భారీ భవనాలు సెకన్లలో కూల్చివేత

భారీ భవనాలు సెకన్లలో కూల్చివేత

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కేరళలోని మారడులో నిర్మించిన రెండు భారీ భవనాలను కూల్చివేసింది. ఇందుకోసం 100కిలోల పేలుడు పదార్థాలను అధికారులు ఉపయోగించారు. కూల్చివేతకు ముందు ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు సరస్సును అనుకుని నిర్మించిన నాలుగు నివాస భవనాలను కూల్చివేయాలని గత సెప్టెంబరులో సుప్రీం ఆదేశించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *