Breaking News
Home / States / Andhra Pradesh / నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం..

నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం..

నెల్లూరు: జిల్లాలోని గాంధీనగర్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాస్కుల కోసం ప్రభుత్వం పంపిన క్లాత్స్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో మాస్కులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *