Breaking News
Home / National / న్యూఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం…

న్యూఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం…

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని శాస్త్రి పార్క్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రసాయనాల పదార్ధాలు ఉంచే గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించాయి.  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంతవరకూ ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *