Breaking News
Home / National / కరోనా ఎఫెక్ట్: కోళ్లు ఉచితం

కరోనా ఎఫెక్ట్: కోళ్లు ఉచితం

కరోనా ఎఫెక్ట్‌తో దేశంలో కోళ్ల పరిశ్రమకు భారీగా నష్టాలు వచ్చాయి. భయంతో జనం చికెన్ తినాలంటే భయపడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేటు అమాంతం పడిపోగా, పలుచోట్ల కేజీ చికెన్ రూ.40కి, రూ.30కి, రూ.20కి కూడా అమ్ముతున్నారు. అటు కోళ్ల దాణా ఖర్చు భరించలేక సూర్యాపేట జిల్లా రామాపురంలో ఏకంగా కోళ్లను ఉచితంగా ఇచ్చారు. నిన్న, ఇవాళ వేల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
చికెన్ వల్ల కరోనా రాదు

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *