Breaking News
Home / States / Andhra Pradesh / విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత…

విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత…

విశాఖ : విశాఖ ఏజెన్సీలోని కొయ్యలగూడెంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మినీ వ్యాన్‎లో అక్రమంగా తరలిస్తున్న 324 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‎లో గంజాయిని తరిలిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *