Breaking News
Home / States / చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు….

చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు….

హైదరాబాద్: చర్లపల్లి జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దిశ హత్య కేసు నిందితులు చర్లపల్లి జైలులో ఉండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. దీంతో జైలు పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కస్టడీకి తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలనే దానిపై పోలీసులు అప్రమత్తమైయ్యారు. అవసరమైతే జైలులోనే ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *