Breaking News
Home / Crime / బంజారాహిల్స్ లో భారీ చోరీ…

బంజారాహిల్స్ లో భారీ చోరీ…

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో పని మనిషిగా చేరిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వ్యాపారి కపిల్ గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి నిన్న బయటకు వెళ్లారు. సోమవారం తిరిగి రాగా.. ఇంట్లోని బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న వజ్రాభరణాలు మాయమయ్యాయి. దీంతో ఖంగుతిన్న సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పని మనిషిగా చేరిన కరణ్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *