Breaking News
Home / States / హైదరాబాద్ లో భారీ చోరీ…

హైదరాబాద్ లో భారీ చోరీ…

హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీలో నివాసముంటున్న వినోద్ భార్గవ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి మహబూబ్‌నగర్‌లో ఉన్న తన అమ్మమ్మ మరణించడంతో కార్యక్రమాలకు వెళ్ళొచ్చేసరికి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ. 5.లక్షల నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకుపోయారు. దీంతో భార్గవ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *