Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీకాకుళంలో కుప్పకూలిన భారీ చెట్టు…

శ్రీకాకుళంలో కుప్పకూలిన భారీ చెట్టు…

శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని రహదారిపై ఒక్కసారిగా భారీ చెట్టు కుప్పకూలిన ఘటన గురువారం చోటు చేసుకుంది. దీంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అధికార యంత్రాంగం, పోలీసులు అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చెట్టును తొలగిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *