మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారంలో స్థానిక టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ తల్వార్లు, ఎయిర్ పిస్టల్‌తో హల్చల్ చేస్తూ వీరంగం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా శ్రీనివాస్ ఇద్దరు యువకులపై తల్వార్‌తో దాడికి పాల్పడటంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
