Breaking News
Home / States / Andhra Pradesh / అనుమానంతో హత్యకు పాల్పడిన భర్త

అనుమానంతో హత్యకు పాల్పడిన భర్త

నాగర్‌ కర్నూలు: ఎల్లూరు దగ్గర దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త బండరాయితో మోది హతమార్చాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం

Share this on WhatsAppఅమరావతి: కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *