Breaking News
Home / States / హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య….

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య….

హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని చందానగర్‌లో నివాసముంటున్న రఘురాం(35), ఆయన భార్య శ్రీదేవి(32) గచ్చిబౌలి ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి రఘురాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యే రఘురాం ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *