Breaking News
Home / National / ఎన్‌కౌంటర్లకు నేను వ్యతిరేకం….?

ఎన్‌కౌంటర్లకు నేను వ్యతిరేకం….?

హైదరాబాద్‌: ఏ రూపంలో జరిగినా ఎన్‌కౌంటర్లను తాను వ్యతిరేకిస్తానని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. దిశ హత్యాచార నిందితులు నలుగురు పోలీస్‌ కస్టడీలో ఉన్నారని గుర్తు చేశారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ జరుగుతోందని, నివేదికలో అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. ఈ కేసులో పోలీసు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని ఒవైసీ స్పష్టం చేశారు.

Check Also

3000 దాటిన కేసులు

Share this on WhatsAppవిజయవాడ: కృష్ణా జిల్లాలో గత 17 రోజుల్లో 1554మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. అంతకుముందు మూడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *