Breaking News
Home / National / నేను దేశం విడిచి పారిపోలేదు …

నేను దేశం విడిచి పారిపోలేదు …

చెన్నై : తన ఆశ్రమాలపై జరుగుతున్న ఐటీ దాడులపై (విజరుకుమార్‌) కల్కి భగవాన్‌ స్పందించారు. తాను దేశం విడిచి పారిపోయానన్న వార్తల్లో వాస్తవం లేదని, చెన్నైలో ఉంటున్నానని ఆశ్రమానికి చెందిన ఛానెల్‌ లో కల్కి భగవాన్‌ మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎప్పటిలాగే ఆశ్రమాల్లో బోధనా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *