Breaking News
Home / Politics / ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చాను…

ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చాను…

హైదరాబాద్: తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాలకృష్ణ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన, నేను చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులమని కదిరి బాబురావు అన్నారు. బాలకృష్ణ వెంటే చివరి వరకు తాను పయనిస్తానని స్పష్టం చేశారు. తాను టీడీపీలో క్రమశిక్షణ గల కార్యకర్తనని వ్యాఖ్యానించారు. తనకు ఇష్టం లేకపోయినా… పార్టీ ఆదేశించడం వల్లే దర్శిలో పోటీ చేసి ఇక్కడికి వచ్చానని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *