Breaking News
Home / National / ఐఏఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్….

ఐఏఎఫ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్….

కర్ణాటక: సాంకేతిక లోపం కారణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దసరా నేపథ్యంలో మైసూర్ లో ఎయిర్ షో నిర్వహించేందుకు వచ్చిన ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను శ్రీరంగపట్న తాలూక్ సమీపంలో ల్యాండ్ చేశారని మాండ్యా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని, టెక్నికల్ స్టాఫ్ సాంకేతిక సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *