Breaking News
Home / Lifestyle / Recipes / అరోగ్యకరమైన కొర్రలతో ఇడ్లీ

అరోగ్యకరమైన కొర్రలతో ఇడ్లీ

కావలసిన పదార్థాలు : కొర్రలు – 100 గ్రా., మినప పప్పు – 100 గ్రా., ఇడ్లీ రవ్వ – 100 గ్రా., ఉప్పు – తగినంత

తయారీ విధానం : కొర్రలు, మినప పప్పు, ఇడ్లీ రవ్వని వేరు వేరుగా నానబెట్టాలి. కొర్రలు, మినప పప్పు రెండింటిని రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఇడ్లీ రవ్వ కలిపి ఒక రాత్రి పక్కనుంచాలి. తరువాత రోజు పై మిశ్రమానికి ఉప్పు కలిపి ఇడ్లీలు వేసుకోవాలి.

పోషక విలువలు : 100 గ్రాముల ఈ పదార్థంలో శక్తి 341 కి.కెలోరీలు, ప్రొటీన్లు 14.2 గ్రా., కొవ్వు 2 గ్రా., కాల్షియం 64 మి.గ్రా., భాస్వరం 272.6 మి.గ్రా., ఇనుము 2.5 మి.గ్రా.

Check Also

క్యాబేజీ పరోటా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు : క్యాబేజీ- అర కిలో, అల్లం- తగినంత, పచ్చిమిరపకాయలు- 6, జీలకర్ర- తగినంత, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *