Breaking News
Home / States / Andhra Pradesh / మహిళల్ని కించపరిస్తే మట్టికొట్టుకుపోతారు: బుద్దా

మహిళల్ని కించపరిస్తే మట్టికొట్టుకుపోతారు: బుద్దా

విజయవాడ: మహిళల్ని అవమానపర్చే విధంగా మాట్లాడటం మంచిది కాదని, మహిళల్ని కించపరిస్తే మట్టికొట్టుకుపోతారని టీడీపీ నేత బుద్దా వెంకన్న హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రూ.13,500 కోట్లు అప్పు చేసి మహిళలకు పప్పు, బెల్లాల పంచేశారని మాట్లాడటం దారుణమన్నారు. ఎంపీ విజయసాయి వ్యాఖ్యలతో ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయిందని, కష్టంలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే చంద్రబాబు ఆలోచిస్తున్నారని బుద్దా వెంకన్న చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *