Breaking News
Home / States / Andhra Pradesh / కన్న బిడ్డల ముందే అలా చేస్తుంటే….

కన్న బిడ్డల ముందే అలా చేస్తుంటే….

నెల్లూరు:నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త, ఇద్దరు పిల్లలుండగా ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేమాయణం కొనసాగించింది. చివరకు విషయం బైటపడటంతో ప్రియుడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త.ఇంతకీ వీరిద్దరి అక్రమ సంబంధం బయట పడేందుకు గల కారణం ఆమె కాల్ రికార్డింగులు. పిల్లలు పాటలు వినేందుకు ఫోన్ తీసుకుంటే మధ్యలో ఈ రికార్డింగులు ప్లే కావడంతో భర్త ఆక్రోషానికి అడ్దు లేకుండా పోయింది. ఇంకా ఆమె ఫోన్ ను తవ్వి చూస్తే కొన్ని ఫోటోలు కూడా దొరికాయి.అయితే ఆ ఫొటోలు భర్తకు దొరకడంతో ఇద్దరి వ్యవహారం బైటపడింది. మంగళవారం భార్య, ప్రియుడితో కలసి ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అయితే భర్తపై దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు. స్నేహితుల సాయంతో అతడ్ని వెదికి పట్టుకుని తీసుకొచ్చిన భర్త, ఇద్దరికీ దేహశుద్ది చేశాడు. సొంత బిడ్డల ముందే వారి తల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటే కొడుతుంటే చిన్న బిడ్డలు ఏడ్చిన ఏడుపులు చూస్తే ఎవరికైనా మనసు చలించిపోతుంది.ఇక పోతే ఆమె బంధువులు ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్ళు చితకబాదగా…. ఆమె జుట్టు పట్టుకొని మొహం కనపడేలా ఫోన్ లో జరిగినదంతా ఆమె చేతనే చెప్పించి రికార్డింగు చేశారు చివరికి ఆ మెకానిక్ ప్రియుడిని పోలీసులు తీసుకెళ్లారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *