Breaking News
Home / National / అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేస్తే …….

అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేస్తే …….

చెన్నై: చిన్నారులు అసభ్య చిత్రాలను చూసినా, డౌన్‌లోడ్‌ చేసినా, మొబైల్‌లో నిక్షిప్తం చేసినా అరెస్టు చేస్తామని డీజీపీ రవి మంగళవారం ప్రకటించారు. కాగా ఈ ప్రకటనపై నెటిజన్లు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ హెచ్చరిక కచ్చితంగా అమలు చేస్తే రాష్ట్రంలోని 50 శాతం మందిని ఖైదు చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. మహిళలు, పురుషులకు సంబంధించిన నేరాలు హెచ్చుమీరిపోతున్న పరిస్థితుల్లో సంబంధిత నిరోదక శాఖ అదనపు డీజీపీ మంగళవారం పలు ఆదేశాలు జారీ చేశారు.చిన్నారుల అసభ్య చిత్రాలను వినియోగించేవారిలో దేశంలోనే తమిళనాడు అధికంగా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఒక సంస్థ జరిపిన సర్వేలో స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ఆధారంగా పలు చర్యలను చేపట్టబోతున్నట్టు ఆయన చెప్పారు

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *