Breaking News
Home / Health / ఈ కాయలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజు తింటారు.

ఈ కాయలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజు తింటారు.

జామకాయలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజు జామ కాయ తింటారు.

ఈ జ్యూస్‌ను తీసుకోవడంవలన రక్తంలోని కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాకుండా కాలేయానికి మంచి టానిక్.

జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను బాగా తగ్గించవచ్చు.ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది.కాబట్టి మధుమేహ రోగులు ప్రతి రోజు ఒక జామకాయ తింటే చాలా మంచిది.

జామలో అతితక్కువ క్యాలరీలు.తక్కువ కొలెస్ట్రాల్.ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.

ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకంను నివారిస్తుంది.

ఆ, భ్, C విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వయస్సు రీత్యవచ్చే ముడతలు తగ్గుతాయి.

Check Also

ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి

Share this on WhatsAppభోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *