Breaking News
Home / Film News / నాకు చాలా సంతోషంగా ఉంది…

నాకు చాలా సంతోషంగా ఉంది…

ఫిల్మ్ న్యూస్: మెగా డాటర్ నిహారిక చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా` సినిమా విజయవంతం కావడమే. ఈ సినిమాలో నిహారిక ఓ చిన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. చివరి యుద్ధ సన్నివేశంలో నిహారిక తళుక్కుమని మెరిసింది. చిత్రం విజయం సాధించిన సందర్భంగా తాజాగా మెగాస్టార్‌ను నిహారిక కలిసింది. ఆయనతో కలిసి తీయించుకున్న ఫోటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. `నేను కౌగిలించుకుంది కేవలం డాడీని మాత్రమే కాదు.. భారతీయ సినిమా గర్వాన్ని. మెగాస్టార్ అభిమానిగా ఎప్పుడూ గర్వపడతా. లవ్యూ డాడీ..` అంటూ ట్వీట్ చేసింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *