Breaking News
Home / National / సిఏఏ, ఎన్ఆర్ సి అమలు చేయం: కాంగ్రెస్

సిఏఏ, ఎన్ఆర్ సి అమలు చేయం: కాంగ్రెస్

ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా.. కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్నార్సీని అమలు చేయమని మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *