Breaking News
Home / States / Andhra Pradesh / మచిలీపట్నంలో 144 సెక్షన్ అమలు….

మచిలీపట్నంలో 144 సెక్షన్ అమలు….

కృష్ణా: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక కొరతపై దీక్షకు సిద్ధమైన కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీక్షలకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *