Breaking News
Home / States / Andhra Pradesh / అక్రమంగా నిల్వచేసిన బాణాసంచా స్వాధీనం…

అక్రమంగా నిల్వచేసిన బాణాసంచా స్వాధీనం…

పశ్చిమ గోదావరి : సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని వందనపు గిరి కిరాణా దుకాణంలో పోలీసులు గుట్కా తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక గోడౌన్‌లో అక్రమంగా దాచిన 47000 రూపాయల ఖరీదు చేసే బాణసంచాను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *