Breaking News
Home / National / సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం…

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం…

ఢిల్లీ: తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని, టీఎస్‌ ఐపాస్‌ ద్వారానే ఇది సాధ్యమైందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇండియా ఎకనామిక్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విజనరీ లీడర్‌పిష్‌ ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాలకు అనుగుణంగా.. కేంద్రం పాలసీలు ఉండాలని, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *