Breaking News
Home / Crime / భూపాలపల్లి జిల్లాలో దారుణం.. విద్యార్ధి హత్య

భూపాలపల్లి జిల్లాలో దారుణం.. విద్యార్ధి హత్య

భూపాలపల్లి: రేగొండ మండలం కనిపర్తిలో దారుణం జరిగింది. వైద్య విద్యార్ధి తుమ్మనపల్లి వంశీ దారుణ హత్యకు గురయ్యాడు. కాళ్లు, చేతులు కట్టేసి దుండగులు బావిలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలను అన్వేషిస్తున్నారు.

Check Also

మేడం.. నా పెళ్లి ఆపండి.. చదువుకుంటా.. షీ టీమ్‌కు బాలిక ఫోన్

Share this on WhatsAppతనకు ఇప్పుడే పెళ్లి వద్దని.. ఇంట్లో చెప్పినా వినకుండా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని.. ఓ బాలిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *