Breaking News
Home / Health / కృష్ణాలో కరోనా విలయతాండవం.. నిన్న ఒక్కరోజే 80 కేసులు నమోదు

కృష్ణాలో కరోనా విలయతాండవం.. నిన్న ఒక్కరోజే 80 కేసులు నమోదు

కృష్ణా: జిల్లాలో కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో కృష్ణా జిల్లాలో 80కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,175కి చేరింది. కాగా 1392మంది డిశ్చార్జ్ అవ్వగా, 708మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా భారిన పది ఇద్దరు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 75కి చేరింది. కాగా శుక్రవారం ఒక్కరోజే 95మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Check Also

విజయవాడలో ప్రారంభమైన నిషేధాజ్ఞలు

Share this on WhatsAppవిజయవాడ: శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు ప్రారంభమయ్యాయి. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *