Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్‌, నడక, ప్రత్యేక దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఇవాళ శ్రీవారిని 59,837 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *