Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 91,876 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,531 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *