Breaking News
Home / States / Andhra Pradesh / మడ్డువలసకు పెరిగిన వరద ఉధృతి….

మడ్డువలసకు పెరిగిన వరద ఉధృతి….

శ్రీకాకుళం: మడ్డువలస ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో బుధవారం నీటిమట్టం 64.51 కు నీరు చేరుకుంది. దీంతో అధికారులు 3 గేట్లను ఎత్తి 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నేటి సాయంత్రానికి నీటిమట్టం ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *