Breaking News
Home / States / Andhra Pradesh / తిరుమలలో అద్దె గదుల ధరలు పెంపు…

తిరుమలలో అద్దె గదుల ధరలు పెంపు…

తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో మధ్యతరగతికి వసతి విషయంలో మరింత భారం పడనుంది. ఇప్పటి వరకు తిరుమలలో అందుబాటులో ఉండే అద్దె గదులను రూ.600 నుంచి రూ.1000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే తితిదే అమల్లోకి తీసుకొచ్చింది.

 

 

Check Also

సాంకేతిక లోపం వల్ల విమానం నిలిపివేత….

Share this on WhatsAppవిశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *