Breaking News
Home / National / పెట్టుబడిదారులకు భారత్ ఉత్తమమైనది….

పెట్టుబడిదారులకు భారత్ ఉత్తమమైనది….

న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారతదేశం కన్నా మరేదేశం ఉత్తమమైనది కాదు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఐఎంఎఫ్ సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తామని, పెట్టుబడిదారులను గౌరవించే వాతావరణం భారత్‌లో ఉందని ఆమె అన్నారు. శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని, తమ దగ్గర ఉత్తమమైన నైపుణ్యం ఉన్నదని, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు తీసుకువస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు భారత్ ఆదర్శ ప్రాంతమన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *