Breaking News
Home / National / రెండు వికెట్లు కోల్పోయిన భారత్…

రెండు వికెట్లు కోల్పోయిన భారత్…

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత రబాడ వేసిన ఐదో ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(10) డీన్‌ఎల్గర్‌ చేతికి చిక్కాడు. తర్వాత వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా.. తొమ్మిదో ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లోనే ఎల్బీగా డకౌటయ్యాడు. దీంతో టీమిండియా 16 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. రోహిత్‌శర్మ, కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *