Breaking News
Home / National / మరో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ ఔట్

మరో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ ఔట్

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతుంది. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసి కష్టాల్లో పడింది. మయాంక్‌ అగర్వాల్‌(10), పుజారా(0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(12) విఫలమయ్యారు. రబాడ తొలి రెండు వికెట్లు తీయగా నోర్జే 16వ ఓవర్లో కోహ్లీని ఎల్బీగా పెవిలియన్‌ కు పంపాడు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ, అజింక్యా రహానె ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *