Breaking News
Home / National / తొలి వికెట్ ను కోల్పోయిన భారత్….

తొలి వికెట్ ను కోల్పోయిన భారత్….

పూణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో రోహిత్ శర్మ ఔటయ్యాడు. వైజాగ్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో అలరించిన రోహిత్‌, పూణె టెస్టులో మాత్రం త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. రోహిత్ కేవలం 14 పరుగులు చేసి రబడ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ పది ఓవర్లలో వికెట్ నష్టానికి 25 రన్స్ చేసింది. మరో ఓపెనర్ మయాంక్ నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్‌డౌన్‌లో పుజారా క్రీజ్‌లోకి వచ్చాడు. హనుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను తీసుకున్నారు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 50వ టెస్టు కావడం విశేషం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *