Breaking News
Home / National / రెండు వికెట్లు కోల్పోయిన భారత్…

రెండు వికెట్లు కోల్పోయిన భారత్…

ముంబై: వాఖండే స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా రెండు వికెట్లను కోల్పోయింది. 34 బంతుల్లో 71 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విలియమ్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ రెండు బంతులు ఆడి, పోలార్డ్ బౌలింగ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. 12.4 ఓవర్ల వద్ద టీం ఇండియా స్కోరు 140/2 గా ఉంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *