Breaking News
Home / National / బాడీ బిల్డింగ్‌ పోటీల్లో భారత్ కు రజతం…

బాడీ బిల్డింగ్‌ పోటీల్లో భారత్ కు రజతం…

ఇండోనేషియా: భారత ఆర్మీ మేజర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌కు ఆసియా బాడీ బిల్డింగ్‌ పోటీల్లో రజత పతకం దక్కింది. ఇండోనేషియాలోని బాటమ్‌ నగరంలో ఈ వేడుకలను నిర్వహించారు. 53 వ ఆసియా బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిజిక్‌ స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున ఆర్మీ మేజర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌ అక్టోబర్‌ 2 న నిర్వహించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *