Breaking News
Home / National / టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌…

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌…

పూణె టెస్ట్‌: మహారాష్ట్రలోని పూణె వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. తొలి ఓవర్‌లో భారత్‌ ఎలాంటి వికెట్‌ నష్టం లేకుండా 2 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (1), అగర్వాల్‌(1) క్రీజులో ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *