Breaking News
Home / National / టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్….

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్….

రాజ్‌కోట్: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ-20లో టీం ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ-20లో విజయం సాధించిన బంగ్లాదేశ్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఢిల్లీ ఓటమి బాధతో ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి.

Check Also

ఎంజీ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు….

Share this on WhatsAppన్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా సరికొత్త ఎలక్ట్రిక్ కారును త్వరలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *