Breaking News
Home / National / అర్థశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్…

అర్థశాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్…

ఇంటర్నెట్‌డెస్క్‌: అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ 2019 సంవత్సరానికి ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. అభిజిత్ బెనర్జీ, ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రిమెర్‌లు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రపంచ పేదరికం అనే అంశంపై వారు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వారికి ఈ పురస్కారం ప్రకటించినట్లు నోబెల్‌ పురస్కార కమిటీ వెల్లడించింది. వీరిలో అభిజిత్‌ బెనర్జీ భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *