Breaking News
Home / National / శత్రుదుర్భేద్యం భారత నౌకాదళం!

శత్రుదుర్భేద్యం భారత నౌకాదళం!

త్రిశక్తిరూపాలై సువిశాల భారతాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలలో నౌకదళానిది ప్రత్యేకమైన పాత్ర. పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్దంలో విజయానికి ప్రధాన కారణం భారత నావికాదళం. డిసెంబర్‌ 4వ తేదీన కరాచీలోని అతిపెద్ద పాకిస్తానీ నౌకశ్రయాన్ని ధ్వంసం చేసిన కారణంగానే ఆ యుద్ధంలో భారత్‌ విజయం సాధించగలిగింది. ఆ విజయానికి గుర్తుగానే ప్రతి యేడాది డిసెంబర్‌ 4వ తేదీన నేషనల్‌ నేవీ డేగా జరుపుకుంటున్నాం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *