Breaking News
Home / National / సౌదీ చేరుకున్న భారత ప్రధాని మోదీ….

సౌదీ చేరుకున్న భారత ప్రధాని మోదీ….

సౌదీ: ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం సౌదీ అరేబియా చేరుకున్నారు. అక్కడి మంత్రులు, ఉన్నాతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రెండు రోజులపాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్న ఆయన ఉన్నత స్థాయి వార్షిక ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ రోజు సౌదీ యువరాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్-సౌద్‌లో రియాద్‌లో సమావేశం కానున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *