Breaking News
Home / National / ఉగ్రవాదుల హిట్‌లిస్టులో భారత వివిఐపిలు….

ఉగ్రవాదుల హిట్‌లిస్టులో భారత వివిఐపిలు….

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల హిట్‌లిస్టులో అనేక మంది వివిఐపిలు ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, జమ్ము కాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌, భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తదితరులు ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *