Breaking News
Home / States / Andhra Pradesh / అబ్బురం… అమోఘం!

అబ్బురం… అమోఘం!

కాకినాడ తీరంలో తొలిసారిగా చేపట్టిన ఇండో-అమెరికా త్రివిధ దళ విన్యాసాలు బుధవారం ముగిశాయి. రెండోరోజు విన్యాసాల్లో ఇరుదేశాల సైనికులు యుద్ధం జరిగే సమయంలో, ప్రకృతి వైపరీత్యాల్లో క్షతగాత్రులను రక్షించి, చికిత్స అందించే అంశంలో విన్యాసాలు అసామాన్యంగా నిలిచాయి. అమెరికా యుద్ధనౌక జర్మన్‌టౌన్‌ నుంచి తెచ్చిన సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే యంత్రాలు అబ్బురపరిచాయి.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *