Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మందడంలో రాజధాని రైతుల వినూత్న నిరసన…

మందడంలో రాజధాని రైతుల వినూత్న నిరసన…

అమరావతి: మందడంలో రాజధాని రైతులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజధానికి మద్దతు తెలపాలంటూ వాహనదారులకు గులాబీపూలు అందజేశారు. సచివాలయం, అసెంబ్లీ ఉద్యోగులకు రైతులు గులాబీలు అందజేశారు. సాయంత్రం 3.15 గంటలకు పుల్వామా ఘటనలో మృతిచెందిన జవాన్‌‌లకు నివాళులర్పించి, మౌన ప్రదర్శన చేయనున్నారు.

Check Also

నేడు జూరాలకు కృష్ణమ్మ

Share this on WhatsAppఅమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *