Breaking News
Home / States / పాఠశాలలకు సెలవులు పొడిగింపుపై విచారణ….

పాఠశాలలకు సెలవులు పొడిగింపుపై విచారణ….

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విద్యార్ధుల తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించనుంది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *