Breaking News
Home / Education / ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్

ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్

హైదరాబాద్: విద్యార్థుల కోసం యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. నిపుణులైన అధ్యాపకుల ద్వారా సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలపై వీడియోలు రూపొందించి ఈ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీడియోల తయారీ కోసం బోర్డులో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఇప్పటికే చాలా పాఠ్యాంశాలు తయారుచేశామని, వీటిలో తప్పొప్పుల పరిశీలన జరగుతుందని ఆయన చెప్పారు.

Check Also

హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల మద్యం..

Share this on WhatsAppతెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. అందులోనూ హైదరాబాద్ నగరంలో విపరీతంగా కేసులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *