Breaking News
Home / States / Andhra Pradesh / కర్నూలులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య…

కర్నూలులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య…

కర్నూలు: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపుతోంది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న చందన  ప్రియా  అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని శ్రీరాం నగర్‌లో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చందన ప్రియా ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *