Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / టీడీపీ నేతకు జరిగిన ప్రమాదంపై బీఏసీలో చర్చ…

టీడీపీ నేతకు జరిగిన ప్రమాదంపై బీఏసీలో చర్చ…

అమరావతి: బిఏసీ సమావేశంలో టీడీసీ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు జరిగిన ప్రమాదంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడుకు జరిగిన ప్రమాదంపై అరా తీశారు. ఇప్పుడు పర్వలేదని అచ్చెన్నాయుడన్నారు. ‘మా సీఎంకు మీపై ఎంత ప్రేమ ఉందో’ అని అచ్చెన్నాయుడును ఉద్దేశించి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అచ్చెన్నాయుడు.. ‘నాకు మాత్రం సీఎం అంటే కోపమా? మాది వేరే పార్టీ.. మీది వేరే పార్టీ అంతవరకే విభేదం’ అని అన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని అచ్చెన్నాయుడు అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *